మా గురుంచి

హిందూ ధర్మచక్రం అనేది ఒక ధార్మిక సేవా సంస్థ.
ఇది 2012 లో ఆవిర్భావం జరిగి, 2020 లో రిజిస్టర్ చేయడం జరిగింది ( 579/2020 ).
ఈ సంస్థ లక్ష్యాలు :
సనాతన ధర్మ ప్రచారం,
సనాతన ధర్మ విరుద్ధ ఘటనల పైన పోరాటం ( టీవీ 9 లో నారద పాత్ర నిర్మూలన )
వేద సంరక్షణ
గో సంరక్షణ
జీర్ణ ఆలయాల సంరక్షణ
దేశంలో ప్రతికూల కాలంలో ఆర్టిక - వస్తు సహాయం ( కరోన, భూ కంపాలు, సునామీ, వరదలు మొ.వి )
సనాతన ధర్మంలో ఉన్న నిరుపేదలకు ఆర్ధిక సహకరం
లోక కళ్యాణం కోసం యజ్ఞ యాగాలు
తీర్థ యాత్ర నిర్వహణ
ధర్మశాస్త్ర గ్రంథాల ప్రచురణ
క్యాలెండర్ ప్రచురణ
Online ద్వారా వేద తరగతుల నిర్వహణ
Online ద్వారా శుభకార్య నిర్వహణ
వ్యవస్థాపకులు
మద్దికుంట శ్రీకాంత్ శర్మ, హైదరాబాద్, భారత్.

Copyright © 2021 - | All Rights Reserved By Hindhu Dharma Chakram | Crafted by Raaj Groups & OF2ON