ఏకాదశి ఉపవాసం - ద్వాదశి పారణ

Month Date Description
సెప్టెంబర్ 25-09-2023 భాద్రపద శుద్ధ సోమవారం పరివర్తన ఏకాదశి ఏకాదశి ఉపవాసం సెప్టెంబర్ 24, ఆదివారం సా. 6 నుండి ప్రారంభం ద్వాదశి పారణ సెప్టెంబర్ 26, మధ్యాహ్నం 2 లోపు
అక్టోబర్ 10-10-2023 మంగళవారం భాద్రపద బహుళ ఏకాదశి, ఇందిర ఏకాదశి ఏకాదశి ఉపవాసం అక్టోబర్ 9, సోమవారం సా. 6 నుండి ప్రారంభం ద్వాదశి పారణ అక్టోబర్ 11, బుధవారం, మ.2 లోపు
అక్టోబర్ 25-10-2023 బుధవారం ఆశ్వీజ శుద్ధ ఏకాదశి, రమా ఏకాదశి ఏకాదశి ఉపవాసం అక్టోబర్ 24, మంగళవారం సా. 6 నుండి ప్రారంభం ద్వాదశి పారణ అక్టోబర్ 26, గురువారం ఉ.7.35 లోపు
నవంబర్ 09-11-2023 గురువారం ఆశ్వీజ బహుళ, ఏకాదశి, ఏకాదశి ఉపవాసం నవంబర్ 8 , బుధవారం సా. 6 నుండి ప్రారంభం ద్వాదశి పారణ నవంబర్ 10, శుక్ర వారం, ఉ.10.53 లోపు
నవంబర్ 23-11-2023 గురువారం కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి ఏకాదశి ఉపవాసం నవంబర్ 22, బుధవారం, సా.6 నుండి ప్రారంభం ద్వాదశి పారణ నవంబర్ 24, శుక్రవారం మ.2 లోపు
డిసెంబర్ 08-12-2023 శుక్రవారం, కార్తీక బహుళ, ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, ఏకాదశి ఉపవాసం డిసెంబర్ 7, గురువారం, సా. 6 నుండి ప్రారంభం ద్వాదశి పారణ డిసెంబర్ 9, శనివారం మ .2 లోపు
డిసెంబర్ 22-12-2023 శుక్రవారం మార్గశిర శుద్ధ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఏకాదశి ఉపవాసం డిసెంబర్ 21, గురువారం, సా. 6 నుండి ప్రారంభం ద్వాదశి పారణ డిసెంబర్ 23, శనివారం మ. 2 లోపు
జనవరి 07-01-2024 ఆదివారం మార్గశిర బహుళ ఏకాదశి, ???? ఏకాదశి, ఏకాదశి ఉపవాసం జనవరి 6, శనివారం, సా. 6 నుండి ప్రారంభం ద్వాదశి పారణ జనవరి 8, సోమవారం మ.2 లోపు
జనవరి 21-01-2024 ఆదివారం పుష్య శుద్ధ ఏకాదశి, పుత్రద ఏకాదశి, ఏకాదశి ఉపవాసం జనవరి 20, శనివారం, సా. 6 నుండి ప్రారంభం ద్వాదశి పారణ జనవరి 22, సోమవారం మ. 2 లోపు
ఫిబ్రవరి 06-02-2024 మంగళవారం పుష్య బహుళ ఏకాదశి, షట్ తిల ఏకాదశి, ఏకాదశి ఉపవాసం, ఫిబ్రవరి 5, సోమవారం, సా. 6 నుండి ప్రారంభం ద్వాదశి పారణ ఫిబ్రవరి 7, బుధవారం ఉ. 10.51 లోపు
ఫిబ్రవరి 20-02-2024 మంగళవారం, మాఘ శుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి, ఏకాదశి ఉపవాసం ఫిబ్రవరి 19, సోమవారం, సా.6 నుండి ప్రారంభం ద్వాదశి పారణ ఫిబ్రవరి 21, బుధవారం మ.12.27 లోపు
మార్చి 06-03-2024 బుధవారం, మాఘ బహుళ ఏకాదశి, విజయ ఏకాదశి, ఏకాదశి ఉపవాసం మార్చి 5, మంగళవారం, సా. 6 నుండి ప్రారంభం ద్వాదశి పారణ మార్చి 7, గురువారం మ.2 లోపు
మార్చి 20-03-2024 బుధవారం, ఫాల్గుణ శుద్ధ ఏకాదశి, ఆమలక ఏకాదశి, ఏకాదశి ఉపవాసం మార్చి 19, మంగళవారం, సా.6 నుండి ప్రారంభం ద్వాదశి పారణ మార్చి 21, గురువారం మ.2 లోపు
ఏప్రిల్ 05-04-2024 శుక్రవారం, ఫాల్గుణ బహుళ ఏకాదశి, పాప విమోచన ఏకాదశి, ఏకాదశి ఉపవాసం ఏప్రిల్ 4, సా.6 నుండి ప్రారంభం ద్వాదశి పారణ ఏప్రిల్ 6, శనివారం ఉ. 7.28 లోపు