| 14-02-2024 |
బుధవారం, మాఘ శుద్ధ పంచమి, అశ్విని, మేష ఉదయం 11:05 వివాహం, వ్యాపారం, గృహారంభం, శు. షష్ఠీ, అశ్విని, ధనుస్సు తె.4:26 వివాహం. |
| 17-02-2024 |
శనివారం, మాఘ శుద్ధ నవమి రోహిణి, మేష, ఉదయం 10:53 వివాహం, వ్యాపారం, గృహారంభం, గృహప్రవేశం. |
| 18-02-2024 |
ఆదివారం, మాఘ శుద్ధ దశమి, మృగశిర, వృషభ, మధ్యాహ్నం 12:16 వివాహం, వ్యాపారం, గృహారంభం, గృహప్రవేశం. |
| 21-02-2024 |
బుధవారం, మాఘ శుద్ధ ద్వాదశి, పునర్వసు, మేష ఉదయం 10:37 వ్యాపారం. |
| 22-02-2024 |
గురువారం, మాఘ శుద్ధ త్రయోదశి, వృషభ, మధ్యాహ్నం 12:00 వ్యాపారం, గృహారంభం. |
| 23-02-2024 |
శుక్రవారం, మాఘ పూర్ణిమ మఖ, వృశ్చిక తె.12:31 వివాహం, ధనుస్సు తె. 3:50 వివాహం. |
| 24-02-2024 |
శనివారం, మాఘ పూర్ణిమ, మఖ, వృషభ, ఉదయం 11.52 వివాహం, వ్యాపారం. |
| 25-02-2024 |
ఆదివారం, మాఘ బహుళ విదియ, ఉత్తర, ధనుస్సు, తె.3:43 వివాహం. |
| 28-02-2024 |
బుధవారం, మాఘ బహుళ చవితి, చిత్ర, ఉదయం 11:36 వివాహం, వ్యాపారం, వృశ్చిక, తె.12:12, వివాహం, తె.3:31 వివాహం. |
| 29-02-2024 |
గురువారం, మాఘ బహుళ పంచమి, చిత్త, మేష, ఉదయం 10:06, వ్యాపారం, స్వాతి, వృషభ, ఉదయం 11:32 వివాహం, వ్యాపారం, గృహారంభం, తెల్లవారు 12 8 వివాహం. |
| 01-03-2024 |
శుక్రవారం, మాఘ బహుళ షష్ఠీ, స్వాతి, మేష, ఉదయం 10:02, వ్యాపారం, గృహారంభం, వృషభ, ఉదయం 11:29 వివాహం, వ్యాపారం, గృహారంభం. |
| 02-03-2024 |
శనివారం, మాఘ బహుళ సప్తమి, అనురాధ, వృశ్చిక, తె.12:00 వివాహం, ధనుస్సు తె.3:19 వివాహం. |
| 03-03-2024 |
ఆదివారం, మాఘ బహుళ అష్టమి, అనురాధ ఉదయం 9:54 వివాహం, వ్యాపారం, గృహారంభం, గృహప్రవేశం వృషభ ఉదయం 11:21 వ్యాపారం, గృహారంభం, గృహప్రవేశం. |
| 06-03-2024 |
బుధవారం, మాఘ బహుళ ఏకాదశి, ఉత్తరాషాఢ, ధనుస్సు తె.3:03 వివాహం. |
| 07-03-2024 |
గురువారం, మాఘ బహుళ ద్వాదశి, ఉత్తరాషాఢ, మేష, ఉదయం 9:38 వివాహం, వ్యాపారం, గృహారంభం, గృహప్రవేశం, శ్రవణం, తుల రాత్రి 10:41 వ్యాపారం, వృశ్చిక రాత్రి 11:40 వివాహం. |
| 08-03-2024 |
శుక్రవారం, మాఘ బహుళ త్రయోదశి ధనిష్ఠ, వృషభ ఉదయం 11:01 వివాహం, వ్యాపారం. |