ముహూర్తాలు

Date Festival
13-03-2024 బుధవారం, ఫాల్గుణ శుద్ధ చవితి, అశ్విని, వృషభ, ఉదయం 10:41 వివాహం, వ్యాపారం, గృహారంభం.
15-03-2024 శుక్రవారం, ఫాల్గుణ శుద్ధ షష్ఠీ, రోహిణి, తుల, రాత్రి 10:09 వ్యాపారం, గృహప్రవేశం, శుద్ధ సప్తమి, రోహిణి, మకర తె. 3:57 వివాహం.
16-03-2024 శనివారం, ఫాల్గుణ శుద్ధ అష్టమి, మృగశిర, ధనుస్సు తె.2:24 వివాహం, మకర తె. 3:53 వివాహం.
17-03-2024 ఆదివారం, ఫాల్గుణ శుద్ధ అష్టమి, మృగశిర, వృషభ ఉదయం 10:25 వివాహం, వ్యాపారం, గృహారంభం, గృహప్రవేశం.
18-03-2024 సోమవారం, ఫాల్గుణ శుద్ధ నవమి, పునర్వసు, తుల రాత్రి 9:58 వ్యాపారం.
20-03-2024 బుధవారం, ఫాల్గుణ శుద్ధ ఏకాదశి, పుష్యమి, వృషభ ఉదయం 10:13 వ్యాపారం, గృహారంభం, తుల రాత్రి 9:50 వ్యాపారం.
21-03-2024 గురువారం, ఫాల్గుణ శుద్ధ ద్వాదశి, మఖ, ధనుస్సు తె.2:04 వివాహం, మకర తె. 3:33 వివాహం.
22-03-2024 శుక్రవారం, ఫాల్గుణ శుద్ధ త్రయోదశి, మఖ, వృషభ ఉదయం 10:06 వివాహం, వ్యాపారం, గృహప్రవేశం, తుల రాత్రి 9:42 వ్యాపారం, గృహప్రవేశం, ధనుస్సు తె.2:00 వివాహం, మకర తె.3:29 వివాహం.
24-03-2024 ఆదివారం, ఫాల్గుణ శుద్ధ చతుర్దశి, ఉత్తర, మేష ఉదయం 8:31 వివాహం, వ్యాపారం, అన్నప్రాశన, పూర్ణిమ, ఉత్తర, వృషభ, ఉదయం 9:58 వివాహం, వ్యాపారం, తుల రాత్రి 9:34 వ్యాపారం, వృశ్చిక రాత్రి 10:33 వివాహం, ధనుస్సు తె.1:52 వివాహం.
25-03-2024 సోమవారం, ఫాల్గుణ పూర్ణిమ, ఉత్తర, మేష ఉదయం 8:27 వ్యాపారం, అన్నప్రాశన, వృషభ ఉదయం 9:54 వ్యాపారం, బహుళ పాడ్యమి, హస్త, వృశ్చిక, రాత్రి.10:29 గృహప్రవేశం, మకర తె. 3:18 గృహప్రవేశం.
27-03-2024 బుధవారం, ఫాల్గుణ బహుళ విదియ, చిత్ర, మేష ఉదయం 8:19 వ్యాపారం, అన్నప్రాశన, వృషభ ఉదయం 9:46 వివాహం, వ్యాపారం, బహుళ తదియ, స్వాతి, తుల,రాత్రి 9:22 వ్యాపారం, మకర తె.3:10 వివాహం.
28-03-2024 గురువారం, ఫాల్గుణ బహుళ తదియ, స్వాతి, మేష ఉ.8:15 వ్యాపారం, అన్నప్రాశన.
29-03-2024 శుక్రవారం, ఫాల్గుణ బహుళ పంచమి, అనురాధ, తుల రాత్రి 9:14 వ్యాపారం, గృహప్రవేశం, వృశ్చిక రాత్రి 10:13 వివాహం.
30-03-2024 శనివారం, ఫాల్గుణ బహుళ పంచమి, అనురాధ, మేష, ఉదయం 8:07 వివాహం, వ్యాపారం, అన్నప్రాశన, గృహారంభం, గృహప్రవేశం, వృషభ ఉదయం 9:34 వ్యాపారం, గృహారంభం, గృహప్రవేశం.
31-03-2024 ఆదివారం, ఫాల్గుణ బహుళ సప్తమి, మూల, ధనుస్సు తె.1:24 వివాహం, మకర తె.2:54 వివాహం.
01-04-2024 సోమవారం, ఫాల్గుణ బహుళ సప్తమి, మూల, మిథున, మధ్యాహ్నం 12:23 వ్యాపారం, గృహారంభం, గృహప్రవేశం, తుల రాత్రి 9:02 వ్యాపారం, గృహప్రవేశం.
03-04-2024 బుధవారం, ఫాల్గుణ బహుళ నవమి, ఉత్తరాషాఢ, వృషభ ఉ.9:18 వివాహం, వ్యాపారం, గృహారంభం, గృహప్రవేశం, బ.దశమి, ఉత్తరాషాఢ, తుల రాత్రి 8:54 వ్యాపారం, గృహప్రవేశం.
04-04-2024 గురువారం, ఫాల్గుణ బ.దశమి శ్రవణం, మేష ఉ.7:47 వివాహం, వ్యాపారం, గృహారంభం, వృషభ ఉ.9:14 వివాహం, వ్యాపారం, గృహారంభం, మిథున మ.12:11 వివాహం, వ్యాపారం, గృహారంభం, ఏకాదశి, ధనిష్ఠ, తుల రా.8:50 వ్యాపారం, గృహప్రవేశం.
05-04-2024 శుక్రవారం, ఫాల్గుణ బహుళ ద్వాదశి, శతభిషం, తుల రాత్రి 8:46 వ్యాపారం.
06-04-2024 శనివారం, ఫాల్గుణ బహుళ త్రయోదశి, శతభిషం, మిథున మ.12:03 వివాహం, వ్యాపారం.