Services / పూజను బుక్ చేసుకోండి

చెల్లింపు చేయడానికి ముందు మమ్మల్ని సంప్రదించండి

వేద విద్యార్థులకు అన్నదానం

కుక్షౌ తిష్ఠతి యస్యాన్నం వేదాభ్యాసేన జీర్యతే|

కులం తారయతి తేషాం దశ పూర్వం దశా పరమ్||


యే గృహస్థు పెట్టిన అన్నము వేదాభ్యాసము చేసే వాని కడుపునపడి వేదాభ్యాసముతో జీర్ణమగునో ఆ అన్నము- ఆ గృహస్థుని,అతని పదితరముల పూర్వులను,పదితరముల(తరువాత వారిని) సంతతిని కూడా తరింపజేయును..


మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా, జన్మదినం, పెళ్లిరోజు, పితృ కార్యము లేదా మరేదైనా సందర్భం ఉంటే ఆ రోజున మీరు కోరుకున్నవారి పేరు మీద అభిషేకం, అర్చన, ఆయుష్య హోమం, వేద విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేసి ఆ వీడియో మీకు పంపించడం జరుగుతుంది.