కుక్షౌ తిష్ఠతి యస్యాన్నం వేదాభ్యాసేన జీర్యతే, కులం తారయతే తేషాం దశపూర్వం దశాపరమ్ అంటుంది శాస్త్రం. ఎవరి అన్నమైతే వేద విద్యార్థుల జీర్ణకోశంలో జీర్ణమవుతుందో, ఆ అన్నదానం చేసినవారి వంశం అటు 10 తరాలు, ఇటు 10 తరాలు తరిస్తుందని ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. ఈ సేవలో .... మీ కటుంబ సభ్యుల పుట్టిన రోజు గానీ, వివాహ వార్షికోత్సవం రోజు,లేదా మీ తల్లిదండ్రుల ఆబ్దికం రోజు నాడు గానీ వారి గోత్రం, పేరు వివరాలు చెప్పి వేద విద్యార్థులకు అన్నదానం చేసి మీకు వీడియో పంపించడం జరుగుతుంది.