మా సంస్థ ఆధ్వర్యంలో వేద పాతశాలల పోషణ, నిరుపేదలకు మరియు నిరుపేద బ్రాహ్మణులకు ఆర్ధిక సహాయం, జీర్ణమైన ఆలయాల పునరుద్ధరణ, లోక కళ్యాణం కోసం యజ్ఞములు, ధర్మ స్థాపన కోసం ప్రముఖ ప్రవచన కర్తలతో ప్రవచనాలు, విపత్కర పరిస్థితులలో ప్రజలకు మరియు ప్రభుత్వానికి ఆర్ధిక సహకారం, హిందూ క్యాలెండర్ ముద్రణ, ఆధ్యాత్మిక గ్రంధాల ముద్రణ వంటి కార్యక్రమాలు ఆచరిసున్నాము. ఈ సేవలు నిరంతరం సాగడానికి మీ వంతు ఆర్ధిక సహాయం చేసి వేద మాత అనుగ్రహం పొందండి.